AIIMS CRE Notification 2025

ప్రభుత్వ రంగ సంస్థ లో 3,000కు పైగా గ్రూప్ C మరియు గ్రూప్ D పోస్టుల భర్తీ  

నెలకు ₹25,000 నుండి ₹70,000

జీతం

అవసరమైన పత్రాలు:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ విద్యా ధృవీకరణ పత్రాలు (10వ, ఇంటర్మీడియట్, డిగ్రీ మొదలైనవి) కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే) ఏదైనా ఇతర సంబంధిత పత్రాలు

దరఖాస్తు రుసుము: జనరల్/OBC/EWS అభ్యర్థులు: ₹3,000 SC/ST అభ్యర్థులు: ₹2,400

వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 18 మరియు 35 సంవత్సరాల మధ్య ఉండాలి

ముఖ్యమైన తేదీలు:  ప్రారంభ తేదీ: జనవరి 7, 2025 ముగింపు తేదీ: జనవరి 31, 2025

Arrow